📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు

నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్ లో గన్నేరువరం మండలం చొక్కరావుపల్లి గ్రామానికి చెందిన చిట్కూరి లక్ష్మీ – అనంత రెడ్డి గారి కుమారుడు చిట్కూరి కరుణాకర్ రెడ్డి గారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.

#AdminPost #Teamkavvampally

Previous article
Next article
*10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు* *మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరచి గ్రామానికి గర్వకారణమయ్యారు* .*ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించిన విద్యార్థినులు ప్రత్యేకంగా నిలిచారు* *విద్యార్థుల విజయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారి కృషి విశేషంగా నిలిచింది* ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపడం వల్ల పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్థులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రతిభ చూపిన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular