📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarసాహిత్య సేవలు చేస్తున్న రామదాసు తిరుపతికి రాష్ట్రస్థాయి అవార్డు

సాహిత్య సేవలు చేస్తున్న రామదాసు తిరుపతికి రాష్ట్రస్థాయి అవార్డు

📰 Generate e-Paper Clip

సాహిత్య సేవలు చేస్తున్న రామదాసు తిరుపతికి రాష్ట్రస్థాయి అవార్డు


* సాహితీ కళా సేవా సంస్థ విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి అవార్డురామదాసు తిరుపతి కి

జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)

హైదరాబాద్ కూకట్ పల్లి లోని భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్టులో రామదాసు సాహితీ కళా సేవా సంస్థ విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి వారు అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగినదిరెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు, కళా సాహిత్య సేవకుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామ వాస్తవ్యులు చెల్పూర్ జెన్కో లో సీనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తూ సీతారామచంద్ర స్వామి సేవలో కోటిగోటి తలంబ్రాల కార్యక్రమంతో తరిస్తున్న శ్రీ రామదాసు భక్త మండలి  చెల్పూర్ వ్యవస్థాపక అధ్యక్షులు రామదాసు తిరుపతి కిరామనామ వ్యాప్తి లో సాహిత్య సేవలో వారు చేస్తున్న కృషిని గుర్తిస్తూ రాష్ట్రస్థాయి పురస్కారాలను ప్రధానం చేయడం జరిగిందిఅలాగే పుల్లఖండం వెంకటయ్య పంతులు ట్రస్ట్ వారు కూడా  అవార్డు ఇచ్చి సత్కరించడంజరిగినదికార్యక్రమంలో రామదూత కోటేశ్వరరావు భీమ శ్రీనివాసరావు వీరికి అవార్డు ఇచ్చే అదృష్టం మా సంస్థకు దక్కడం చాలా సంతోషమని పేర్కొన్నారుకార్యక్రమంలో కవులు సాహితి సేవకులు వెంకట్ రెడ్డి  చిన్నప్ప  రాజగోపాల్ గ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular