సాహిత్య సేవలు చేస్తున్న రామదాసు తిరుపతికి రాష్ట్రస్థాయి అవార్డు
సాహిత్య సేవలు చేస్తున్న రామదాసు తిరుపతికి రాష్ట్రస్థాయి అవార్డు* సాహితీ కళా సేవా సంస్థ విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి అవార్డురామదాసు తిరుపతి కి జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)హైదరాబాద్ కూకట్ పల్లి లోని భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్టులో రామదాసు సాహితీ కళా సేవా సంస్థ విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి వారు అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగినదిరెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు, కళా సాహిత్య సేవకుల సమక్షంలో నిర్వహించిన ఈ...