📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలుఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ బిఆర్ ఎస్ పార్టీ...

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

* ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్

* బిఆర్ ఎస్ పార్టీ నాయకులు

జమ్మికుంట ఏప్రిల్ 27 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ ఆధ్వర్యంలోబీఆర్ఎస్ పార్టీఆవిర్భావదినోత్సవంపురస్కరించుకునిబీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు   మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజుఅసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఎగురవేసిన గులాబీ జెండానేడు తెలంగాణ ప్రగతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది రైతన్నకు పెద్దన్న లాగా ఆడబిడ్డకు మేనమామ లాగా రాష్ట్ర ప్రజలకు పెద్ద కొడుకు లాగా నిలిచి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందించిన ఘనత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపిన పెద్ద  కేసీఆర్ అని అన్నారుబీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలుతెలియజేశారుకార్యక్రమంలో పాల్గొన్నబీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ గంగారావు సాయిరాం పసరగొండ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మూగల పరశురాములు మాజీ సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ పోషిని సత్యనారాయణ అప్పాల శ్రీధర్ మల్లేష్ మాచర్ల సదానందం  రత్నం శ్రీనివాస్ బండి నాగరాజు వడ్లూరి అనిల్ పసరగొండ సదానందం కస్తూరి రాములు ఓల్లాల చిరంజీవి గంగారపు ప్రదీప్ బేంబూరి సురేష్ పోసిని సాయి కృష్ణ కస్తూరి శ్రావణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.