📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
HomeతెలంగాణWanaparthy*జయహో భగీరథ పాట సీడీ ఆవిష్కరణ* *మర్రి కుంట సాగర సంగం ఆధ్వర్యంలో* *రచన...

*జయహో భగీరథ పాట సీడీ ఆవిష్కరణ*

*మర్రి కుంట సాగర సంగం ఆధ్వర్యంలో*

*రచన గానం కళాకారుడు నాగేంద్రం  సాగర్*

📰 Generate e-Paper Clip

*జయహో భగీరథ పాట సీడీ ఆవిష్కరణ*

*మర్రి కుంట సాగర సంగం ఆధ్వర్యంలో*

*రచన గానం కళాకారుడు నాగేంద్రం  సాగర్*

మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :

జిల్లా సగర సంగం ఆధ్వర్యంలో జయహో భగీరథ పాట సిడి ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు మోడలా తిరుపతయ్య సగర ఆధ్వర్యంలో రచన గానం చీర్ల నాగేంద్రం సగర సిడిని మర్రి కుంట భగీరథ విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీర్ల శ్రీనివాసులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్ మర్రి కుంట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చీర్ల ఆంజనేయులు మార్కెట్ డైరెక్టర్ చీర్ల శ్రీనివాసులు మరికుంట సగర సంగం అధ్యక్షులు నాగరాజు మరియు మరికుంట సగర సంగం ప్రతినిధులు సభ్యులు ముఖ్యులు అందరు పాల్గొన్నారు సిటీ ఆవిష్కరణ విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular