*జయహో భగీరథ పాట సీడీ ఆవిష్కరణ*

*మర్రి కుంట సాగర సంగం ఆధ్వర్యంలో*

*రచన గానం కళాకారుడు నాగేంద్రం  సాగర్*

*జయహో భగీరథ పాట సీడీ ఆవిష్కరణ* *మర్రి కుంట సాగర సంగం ఆధ్వర్యంలో* *రచన గానం కళాకారుడు నాగేంద్రం  సాగర్* మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :జిల్లా సగర సంగం ఆధ్వర్యంలో జయహో భగీరథ పాట సిడి ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు మోడలా తిరుపతయ్య సగర ఆధ్వర్యంలో రచన గానం చీర్ల నాగేంద్రం సగర సిడిని మర్రి కుంట భగీరథ విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీర్ల శ్రీనివాసులు జిల్లా కాంగ్రెస్ పార్టీ...