శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కావలి మండలం,సర్వాయపాలెం గ్రామంలో దివంగత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.తో కలిసి పాల్గొని నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రీనివాసులు నాయుడు.మరణం ఈ ప్రాంతానికి,వారి కుటుంబానికి తీరని లోటుఈ రోజు మేము ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో శ్రీనివాసులు నాయుడు.మా మధ్య లేకపోవడం చాలా విచారకరం శ్రీనివాసులు నాయుడు.ఉండి ఉంటే ఎంతో హడావిడి చేస్తూ అందరినీ పలకరించేవారు.ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది,శ్రీనివాసులు నాయుడు.ఎంతో మృదుస్వభావి,ఎవరితోనూ కరుకుగా మాట్లాడిన సందర్భాలు లేవు-2006లో నేను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న కాలం నుండి వారితో మాకు మంచి అనుబంధం ఉండేది- శ్రీనివాసులు నాయుడు.
కేవలం రాజకీయాల్లోనే కాకుండా,విద్యా సంస్థలను నెలకొల్పి ఈ ప్రాంత అభివృద్ధికి, విద్యా వ్యాప్తికి విశేషమైన సేవలు అందించారు.శ్రీనివాసులు నాయుడు.ఆశయాలకు,ఆకాంక్షలకు అనుగుణంగావారి కుటుంబ సభ్యులు పనిచేయడం అభినందనీయం శ్రీనివాసులు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి శ్రీనివాస నాయుడు.కి జ్ఞాపకాలు ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి- నెల్లూరు రాజకీయ నాయకుల్లో దామి శెట్టి శ్రీనివాసులు నాయుడు గారి డ్రెస్ సెన్స్, క్రమశిక్షణ ప్రత్యేకమైనవి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా,సంతోషంలోనైనా శ్రీనివాస నాయుడు గారు ఎప్పుడూ నీట్‌గా,ఫ్రెష్‌గా ఉండేవారు అదే క్రమశిక్షణ ఆయన రాజకీయ జీవితంలోనూ ప్రతిబింబించిందిశ్రీనివాసులు నాయుడు.విగ్రహం అచ్చం శ్రీనివాసులు నాయుడు.ని తలపిస్తోంది,శిల్పి ఆయన రూపాన్ని అత్యంత సహజంగా మలిచారు,ఆయన ఆత్మ ఆ శిల్పంలోకి ప్రవేశించిందా అన్నట్లుగా విగ్రహం సజీవంగా ఉంది-శ్రీనివాసులు నాయుడు.తన గ్రామ అభివృద్ధి కోసం,ప్రజల సంక్షేమం కోసం అనేక కలలు కన్నారు,పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా,అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆయన ఆశయాలను,ఆకాంక్షలను నెరవేర్చడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి శ్రీనివాసులు నాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది,భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ,ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నా.
దామిశెట్టి విగ్రహావిష్కరణలో పాల్గొన్న కాకాణి
RELATED ARTICLES



