📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణస్వచ్ఛంద సేవ కార్యకర్త పారిశ్రామికవేత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులకు ప్రత్యేక అభినంద చిరు సన్మాన...

స్వచ్ఛంద సేవ కార్యకర్త పారిశ్రామికవేత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులకు ప్రత్యేక అభినంద చిరు సన్మాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*స్వచ్ఛంద సేవ కార్యకర్త పారిశ్రామికవేత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులకు ప్రత్యేక అభినంద చిరు సన్మాన కార్యక్రమం*
నేరేడుచర్ల /ప్రజావాణి నవంబర్ 28:
నేరేడుచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం నికి సుమారు ఒక లక్ష 20వేల రూపాయల రంగులు వేయించిన దాత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులను పాఠశాల ఆవరణలో అధ్యాపక బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు,సంఘ సేవకులు సన్మానించారు.
సంఘ సేవకుడు ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలకు సేవ చేసుకునే అవకాశం దొరకటం అదృష్టంగా భావిస్తున్నామని, నేరేడుచర్ల లో దశాబ్దాల కాలం పాటు ఆత్మీయులతో కలిసి ప్రయాణం చేసిన ఆత్మీయ అనుబంధాలతో నేరేడుచర్ల లోని అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు నిజమైన అవసరం ఉన్న ప్రతిచోట శక్తి మేరకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.