స్వచ్ఛంద సేవ కార్యకర్త పారిశ్రామికవేత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులకు ప్రత్యేక అభినంద చిరు సన్మాన కార్యక్రమం

*స్వచ్ఛంద సేవ కార్యకర్త పారిశ్రామికవేత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులకు ప్రత్యేక అభినంద చిరు సన్మాన కార్యక్రమం* నేరేడుచర్ల /ప్రజావాణి నవంబర్ 28: నేరేడుచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం నికి సుమారు ఒక లక్ష 20వేల రూపాయల రంగులు వేయించిన దాత రావులపల్లి ప్రసాద్ అరుణ దంపతులను పాఠశాల ఆవరణలో అధ్యాపక బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు,సంఘ సేవకులు సన్మానించారు. సంఘ సేవకుడు ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలకు సేవ చేసుకునే అవకాశం దొరకటం అదృష్టంగా భావిస్తున్నామని,...