📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవంగపహాడ్‌లో పేకాట స్థావరంపై సీఐ మహేందర్ పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్

వంగపహాడ్‌లో పేకాట స్థావరంపై సీఐ మహేందర్ పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్

📰 Generate e-Paper Clip

వంగపహాడ్‌లో పేకాట స్థావరంపై సీఐ మహేందర్ పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్!

రూ.23,400 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం.. పరారీలో ఇంటి యజమాని

హసన్‌పర్తి, నవంబర్ 23, మన ప్రజావాణి :

వంగపహాడ్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై హసన్‌పర్తి పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో రూ.23,400 నగదు, 8 సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారి పూర్తి వివరాలు:

* కోరె కుమారస్వామి – తండ్రి బీరయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి కిరాణా షాప్, వంగపహాడ్.

* గుర్రపు రవీందర్ – తండ్రి ఐలయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి ఎలక్ట్రీషియన్, వంగపహాడ్.

* మహమ్మద్ సుభాని – తండ్రి షరీఫ్, వృత్తి పంచర్ షాప్, వంగపహాడ్.

* బైరగోని రమేష్ – తండ్రి వెంకులు, వయస్సు 42 సంవత్సరాలు, వృత్తి కూలీ, ఆరెపల్లి.

* తాళ్లపల్లి సురేష్ – తండ్రి యాదగిరి, వయస్సు 49 సంవత్సరాలు, వృత్తి వైన్ షాప్ వర్కర్, ఆరెపల్లి.

* ముస్కు నర్సింహులు – తండ్రి వీరేశం, వయస్సు 35 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం, వంగపహాడ్.

* ముస్కు సురేష్ – తండ్రి రమేష్, వయస్సు 39 సంవత్సరాలు, వృత్తి ఆటో డ్రైవర్, వంగపహాడ్.

* మేడిపల్లి సత్యనారాయణ – తండ్రి వెంకటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి గీత కార్మికుడు, ఆరెపల్లి.

* మహమ్మద్ రహీం పాషా – తండ్రి పాషా, వయస్సు 28 సంవత్సరాలు, వృత్తి కారు డ్రైవర్, వంగపహాడ్.

* ముస్కు రమేష్ – తండ్రి నర్సింహ, వయస్సు 40 సంవత్సరాలు, వృత్తి క్యాంటీన్ వర్కర్, వంగపహాడ్.

పరారీలో ఉన్న నిందితుడు: 11\. ముస్కు నర్సింగం – ఇంటి యజమాని, వంగపహాడ్.

పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.