వంగపహాడ్‌లో పేకాట స్థావరంపై సీఐ మహేందర్ పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్
వంగపహాడ్‌లో పేకాట స్థావరంపై సీఐ మహేందర్ పోలీసుల మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్! రూ.23,400 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం.. పరారీలో ఇంటి యజమాని హసన్‌పర్తి, నవంబర్ 23, మన ప్రజావాణి : వంగపహాడ్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై హసన్‌పర్తి పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ దాడిలో రూ.23,400 నగదు, 8 సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారి పూర్తి వివరాలు: * కోరె కుమారస్వామి – తండ్రి బీరయ్య,...