📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJayashankar Bhupalpallyబుగులో కోలాహలంగా స్వామి వారి ఊరేగింపు!

బుగులో కోలాహలంగా స్వామి వారి ఊరేగింపు!

📰 Generate e-Paper Clip

తిరుమలగిరి నుండి  బుగులోగుట్ట వద్దకు బయలుదేరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.

 

భక్తుల జై జై ధ్వానాలు, మహిళల కోలాటం, మేళతాళాల నడుమ ఘనంగా సాగుతున్న ఊరేగింపు. రథాన్ని లాగుతూ, భక్తితో ముందుకు సాగుతున్న భక్తులు.

 

గుట్ట కింద కళ్యాణం అనంతరం స్వామి వారిని కొండపైకి తీసుకెళ్తారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.