బుగులో కోలాహలంగా స్వామి వారి ఊరేగింపు!

తిరుమలగిరి నుండి  బుగులోగుట్ట వద్దకు బయలుదేరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.   భక్తుల జై జై ధ్వానాలు, మహిళల కోలాటం, మేళతాళాల నడుమ ఘనంగా సాగుతున్న ఊరేగింపు. రథాన్ని లాగుతూ, భక్తితో ముందుకు సాగుతున్న భక్తులు.   గుట్ట కింద కళ్యాణం అనంతరం స్వామి వారిని కొండపైకి తీసుకెళ్తారు.