📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపంగిడిపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

పంగిడిపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

📰 Generate e-Paper Clip

పంగిడిపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

ప్రజావాణి నవంబర్ 22

పంగిడిపల్లిగ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు

అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు అంగన్‌వాడీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.