పంగిడిపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
పంగిడిపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం ప్రజావాణి నవంబర్ 22 పంగిడిపల్లిగ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో...