ఎటపాక ( సర్పంచ్ )అభ్యర్థి
సరియం వెంకటలక్ష్మి ముమ్మర ప్రచారం
గ్రామ భివృద్ధి లక్ష్యం – ప్రజాసేవ ధ్యేయం.
మన ప్రజావాణి ప్రతినిధీ. నవంబర్ (22)2026. ఎట పాక మండలం.
ఎటపాక గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా. సరియం. వెంకటలక్ష్మి. ఎన్నికల ప్రచారాన్ని. ముమ్మరం చేశారు.
వైయస్సార్సీపి. సిపిఎం. పార్టీలు బలపరిచిన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆమె ప్రజల ముందుకు వచ్చారు.
గ్రామంలోని. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.
ప్రజలను కలుసుకుంటూ. గ్రామ అభివృద్ధికి. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు. ప్రజలకు అందుబాటులో ఉంటానని. హామీ ఇస్తున్నారు…
ఈ యొక్క ప్రచారంలో..
కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు సిపిఎం నాయకులు. పాల్గొన్నారు….

