📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచిన...

ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచిన చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రం

📰 Generate e-Paper Clip

ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచిన

* చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రం

* అత్యవసర సమయంలో ఓ నెగట్ వ్ రక్తదానం చేసిన ఆపద్బాంధవుడుగా నిలిచిన కూరపాటి రామచందం

జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లావీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఎన్. సాయమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు వైద్యుల సూచన మేరకు ఆమెకు అత్యవసరంగా అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ గ్రూపు రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న కూరపాటి రామచంద్రం వెంటనే స్పందించి, జమ్మికుంటలోని అమృత హాస్పిటల్ సమీపంలో గల స్పందన బ్లడ్ సెంటర్ చేరుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అరుదైన గ్రూపు రక్తాన్ని సకాలంలో అందించి పేషెంట్ ప్రాణాలు కాపాడిన దాత రామచంద్రంను బ్లడ్ సెంటర్ నిర్వాహకులు రోగి బంధువులు ప్రత్యేకంగాఅభినందించారుస్పందన బ్లడ్ సెంటర్ పిలుపుఈ సందర్భంగా స్పందన బ్లడ్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూపుట్టినరోజులు పెళ్లిరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో రక్తదానం చేయండి. మీ ఆ ఒక్కరోజు ఆనందం మరొకరికి పునర్జన్మ అవుతుందిరక్తదానం చేసి ఒక గుండె చప్పుడు ఆగకుండా కాపాడండి అని యువతకు దాతలకుపిలుపునిచ్చారుఅత్యవసర సమయాల్లో రక్తం కావలసిన వారు లేదా రక్తదానం చేయాలనుకునే దాతలు జమ్మికుంటలో స్పందన బ్లడ్ సెంటర్ను (ఫోన్ నంబర్: 9550658488) సంప్రదించగలరని కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.