ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచిన చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రం
ఆపదలో ఉన్న వారికి సమయానికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచిన * చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రం * అత్యవసర సమయంలో ఓ నెగట్ వ్ రక్తదానం చేసిన ఆపద్బాంధవుడుగా నిలిచిన కూరపాటి రామచందం జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లావీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఎన్. సాయమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు వైద్యుల సూచన మేరకు ఆమెకు అత్యవసరంగా అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ గ్రూపు రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న కూరపాటి...