📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ3వ వార్డులో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి

3వ వార్డులో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి

📰 Generate e-Paper Clip

3వ వార్డులో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పంపిణీ కార్యక్రమం జనగామ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా 3వ వార్డు లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. రాజశేఖర్ రెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, వైస్ చైర్మన్ భూష పర్వతాలు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, 3వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంటుక దామోదర్ రెడ్డి, బాలాజీ నగర్ ఏరియా అభ్యర్థులు డాక్టర్ తిప్పారా యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.