3వ వార్డులో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి
3వ వార్డులో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పంపిణీ కార్యక్రమం జనగామ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 3వ వార్డు లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనగాం శాసనసభ్యులు...