📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJagtialపల్లెటూరి కేఫ్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పల్లెటూరి కేఫ్‌ను సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం రాజారంపల్లిలో ఇటీవల పునఃప్రారంభమైన ‘పల్లెటూరి కేఫ్’ను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లతో కలిసి ఆయన చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. కేఫ్ నిర్వాహకులు నలువాల అరవింద్ యాదవ్‌కు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్‌తో పాటు పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.