📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎం జె పి గురుకుల పాఠశాలలోవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

ఎం జె పి గురుకుల పాఠశాలలోవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

📰 Generate e-Paper Clip

ఎం జె పి గురుకుల పాఠశాలలోవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

ప్రజావాణి శాయంపేట

మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ విద్యా బోధనలో ఎదురయ్యే పాటలు వినే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు సవాళ్లు ఈ విధంగా అధిగమించడం అనే విషయంపై అవగాహన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.