ఎం జె పి గురుకుల పాఠశాలలోవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

ఎం జె పి గురుకుల పాఠశాలలోవిద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ ప్రజావాణి శాయంపేట మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ విద్యా బోధనలో ఎదురయ్యే పాటలు వినే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు సవాళ్లు ఈ విధంగా అధిగమించడం అనే విషయంపై అవగాహన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం...