📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇనుగుర్తి ప్రజావాణి కి దరఖాస్తులు నిల్..

ఇనుగుర్తి ప్రజావాణి కి దరఖాస్తులు నిల్..

📰 Generate e-Paper Clip

ఇనుగుర్తి ప్రజావాణి కి దరఖాస్తులు నిల్..
ప్రజావాణి,ఇనుగుర్తి: వివిధ గ్రామాలలోని ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం వారం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన ప్రజావాణి కి గుర్తి మండలంలో సోమవారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రజావాణి నిర్వహించే సమయంలో ఎంపీడీవో బండారు పార్థసారధితో పాటు వివిధ శాఖల అధికారులు స్థానిక రైతు వేదికలో దరఖాస్తుల కోసం వేచి ఉన్నప్పటికీ ఎవరు రాలేదు. నిజానికి ప్రజా సమస్యలు ఉండనందునే ప్రజావాణి కి దరఖాస్తులు అందలేదో, ప్రజావాణిలో గతంలో సమస్యలపై అందజేసిన ఫిర్యాదులు పరిష్కారం కాలేదనో, మండల కేంద్రంలో వారం వారం నిర్వహిస్తున్న ప్రజావాణి పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్లనో ఈసారి ప్రజావాణి కి దరఖాస్తులు అందలేదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.