📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

📰 Generate e-Paper Clip

ప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి)

జమ్మికుంటమండలంలోనిపెద్దంపల్లి గ్రామంలో మున్సిపల్ కార్మికులు దొడ్డే మహేశ్ తల్లిప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.