📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ సక్రమంగా పని చేయాలి. మాజీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాలు నాగార్జున రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జడ్పిటిసి. ఎంపీటీసీ ఎన్నికల్లో పోలీస్ శాఖ నిర్వహించిన పాత్ర పై సర్వత్ర దేశవ్యాప్తంగ. నేషనల్ మీడియాలో . ప్రెస్ లలో వచ్చిన వాస్తవాలను చూపించడం జరిగిందని. మేధావులు. ప్రజలు. ప్రతిపక్షాలు. వామపక్షాలు. విమర్శలు చేయడం జరిగింది. పోలీసు వ్యవస్థ కు ఒక మాయని మచ్చగా నిలిచిపోయిందని .వామపక్ష నేతలు . మేధావులు. ప్రజలు.ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు జరగబోయే గ్రామపంచాయతీ ఎలక్షన్లో పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి. అధికార పార్టీకి గతంలో మాదిరిగా జరిగిన సంఘటనలు. మరలా జరగకుండా పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా నిర్వహించాలని . పోలీస్ శాఖకు పోయిన పరువును నిలబెట్టుకోవాలని. సామాన్య ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని. గ్రామ ప్రజలు చే ఎన్నుకునే సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి . గ్రామాల్లో సక్రమంగా ఎలక్షన్ జరపకపోతే గ్రామాల్లో కక్షలు. ఫ్యాక్షన్ జరిగే అవకాశం ఉన్నదని. దానికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వలిచి ఉంటుంది అని. తప్పు చేసినవారికి కర్మ సిద్ధాంతం తప్పదని మరో రెండు సంవత్సరాల మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని. అప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని నాగార్జున రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.