గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ సక్రమంగా పని చేయాలి. మాజీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాలు నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జడ్పిటిసి. ఎంపీటీసీ ఎన్నికల్లో పోలీస్ శాఖ నిర్వహించిన పాత్ర పై సర్వత్ర దేశవ్యాప్తంగ. నేషనల్ మీడియాలో . ప్రెస్ లలో వచ్చిన వాస్తవాలను చూపించడం జరిగిందని. మేధావులు. ప్రజలు. ప్రతిపక్షాలు. వామపక్షాలు. విమర్శలు చేయడం జరిగింది. పోలీసు వ్యవస్థ కు ఒక మాయని మచ్చగా నిలిచిపోయిందని .వామపక్ష నేతలు ....