📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు -శ్రీకారం...

ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు -శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

-ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు

-శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

-ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11

మిర్యాలగూడ
ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు
-శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
పట్టణ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా.. ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు నిర్మాణం
మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రధాన రహదారిపై సురక్షితంగా ప్రయాణించేలా ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR* కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ..
ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణం నుంచి ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనదారులకు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో MLC శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ , స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.