📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనర్సింహులపేట ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక

నర్సింహులపేట ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

*నర్సింహులపేట ప్రెస్ క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక*

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 9 : నర్సింహులపేట మండల కేంద్రంలో శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ఈరోజు ప్రెస్ క్ల‌బ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో గౌరవ సలహాదారులుగా భూపతి కాశయ్య, అధ్యక్షుడిగా చౌడారపు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా కల్లాడా మధు, ఎర్ర వెంకట్ రామ్ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రాంపల్లి రమేష్, కోశాధికారి జెట్టి యాకయ్య,సహాయ కార్యదర్శిగా భూక్య రవి, సోషల్ మీడియా మొహమ్మద్ జాఫర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. ప్రెస్ క్లబ్‌ అభివృద్ధితో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమిష్టిగా పని చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.