స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయండి
స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయండి. దళిత రత్న సంజీవరావు ప్రజావాణి,నెల్లికుదురు: అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దళిత రత్న సంచివరావు, సహాయ కార్యదర్శి తప్పెట్ల వీరన్న లు దళిత బహుజన మేధావులు, విద్యావంతులు,ఉద్యోగులు, వివిధ సంఘ నాయకులు,అంబేద్కర్ వాదులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో నెల్లికుదురులో దండంపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడి 50 సం.లు పురస్కరించుకొని నవంబర్ 14న, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం...