📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యం...!

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యం…!

📰 Generate e-Paper Clip

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యం…!

డి వై ఎస్ ఓ సునీల్ రెడ్డి

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యంగా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనపర్చాలని జిల్లా క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 70వ జిల్లాస్థాయి పాఠశాలల అండర్ 14 బాలబాలికల వాలీబాల్ పోటీలు ను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులు సాధనతో జల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో రాణించలని అన్నారు.జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి వై.చిన్ని మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని భోజన సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని ఏర్పాట్లు కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో దెందుకూరు ప్రధానోపాధ్యాయులు ఎం రాజకుమారి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ ఎస్ జి ఎఫ్ సహాయ కార్యదర్శులు ఆదర్శ్ కుమార్,సుధాకర్ ప్రధానోపాధ్యాయులు నరసింహారావు వ్యాయామ ఉపాధ్యాయులు జమలయ్య, ముజాహిద్ నాగుల్ మీరా, సునీత,పారిజాత,రాజకుమారి హర్షిత రమేష్ మంద ప్రసాద్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.