రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యం…!

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యం...! డి వై ఎస్ ఓ సునీల్ రెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధనే లక్ష్యంగా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనపర్చాలని జిల్లా క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 70వ జిల్లాస్థాయి పాఠశాలల అండర్ 14 బాలబాలికల వాలీబాల్ పోటీలు ను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులు సాధనతో జల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో రాణించలని అన్నారు.జిల్లా పాఠశాల...