📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ

కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ

ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని రత్తిరాంతం చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కు ఇటీవల పితృవియోగం జరిగింది. దీంతో వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రత్తి రారాం చేరుకొని స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.బాలాజీ నాయక్ ను,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో మనో నిబ్బరాన్ని కోల్పోవద్దని ధైర్య వచనాలు చెప్పారు. నివాళులర్పించి పరామర్శించిన వారిలో బోటి మీది తండా సర్పంచి రామ్ సింగ్ నాయక్, సీతారామపురం సర్పంచి ధారావతు భాస్కర్ నాయక్,నల్లగుట్ట తండా సర్పంచి హేమలత శ్రీను, దుర్గా భవాని తండా సర్పంచి వీరన్న నాయక్,రాజ్య తండా సర్పంచి ధారావతు విజయ ఆనంద్,జాటోతు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.