*మేస్త్రీలకు విధులపై శిక్షణ…. పనుల అమలుపై దిశా నిర్దేశo.*
నస్రుల్లాబాద్ నవంబర్ 5 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారము మేస్త్రీలకు విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మేస్త్రీలు ఈ శిక్షణకు హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల అమలు మాస్టర్లు, కొలతలు నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పనులు నిర్లక్ష్యం లేకుండా పాదరక్షంగా పను జరిగేలా చూడాలని కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సూర్యకాంత్, ఏపీవో సౌజన్య, విట్టల్, టి ఏ బలరాం టి ఏ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు,

