మేస్త్రీలకు విధులపై శిక్షణ…. పనుల అమలుపై దిశా నిర్దేశo.
*మేస్త్రీలకు విధులపై శిక్షణ.... పనుల అమలుపై దిశా నిర్దేశo.* నస్రుల్లాబాద్ నవంబర్ 5 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారము మేస్త్రీలకు విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మేస్త్రీలు ఈ శిక్షణకు హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల అమలు మాస్టర్లు, కొలతలు నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పనులు నిర్లక్ష్యం లేకుండా పాదరక్షంగా పను జరిగేలా చూడాలని కూలీలకు పనులు కల్పించాలని...