📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభైంసాలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం

భైంసాలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం

📰 Generate e-Paper Clip

*భైంసాలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడికి ఆత్మీయ స్వాగతం*

*ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో, అడ్వకేట్ కొండా సాయి ప్రసాద్ గౌడ్ మర్యాదపూర్వక భేటీ*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా నవంబర్ 7:-
న్యాయవాది పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి భైంసా పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నివాసంలో,అడ్వకేట్ కొండా సాయి ప్రసాద్ గౌడ్ తో సహా పలువురు నాయకులు, ప్రముఖులు ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పలు విషయాలపై చర్చించారు. ఈ భేటీలో పార్ది (బి) గ్రామ సర్పంచ్ మాడి ప్రవీణ్, పల్సి గ్రామ సర్పంచ్ దేవర రాములు, సత్యవ్వ చాత గ్రామ సర్పంచ్ జాజుల దేవేందర్ పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్ రెడ్డితో ఆత్మీయంగా మాట్లాడి ఆయన పర్యటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.