పెద్దన్న భీమన్న గుడి నిర్మాణానికి భూదానం: భూమి పూజ నిర్వహణ

ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో కీర్తిశేషులు ఏలేటి రాజారాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏలేటి చంద్రరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. రైస్ మిల్ పక్కన ఉన్న పెద్దన్న భీమన్న గుడి నిర్మాణం కోసం ఈరోజు 2 గుంటల స్థలాన్ని యాదవ సంఘానికి భూదానం చేశారు. అనంతరం గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ మెరుగు జంపయ్య, ఏలేటి వారసులు విజయ మోహన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాందేవ్ రెడ్డి, అనిల్ రెడ్డి, యాదవ సంఘం...