📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపంగిడిపల్లి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అమరణ నిరాహార దీక్ష

పంగిడిపల్లి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అమరణ నిరాహార దీక్ష

📰 Generate e-Paper Clip

పంగిడిపల్లి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అమరణ నిరాహార దీక్ష

ప్రజావాణి నవంబర్ 1 కమలాపూర్ మండల్ నుండి పంగిడిపల్లి గ్రామంలో సంపూర్ణంగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై రోడ్డు కోసం పంగిడిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగినారు గత కొద్ది సంవత్సరాలుగా రోడ్డు బాగు చేయాలంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు గ్రామస్తుల సమస్యలను పట్టించుకోని అధికారులు పలుమార్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో గత నెలలో రోడ్డు నిర్మాణం చేయాలని టెంటు వేసి నిరసన తెలిపిన వంటవార్పు నిర్వహించి గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.