పంగిడిపల్లి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అమరణ నిరాహార దీక్ష
పంగిడిపల్లి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అమరణ నిరాహార దీక్ష ప్రజావాణి నవంబర్ 1 కమలాపూర్ మండల్ నుండి పంగిడిపల్లి గ్రామంలో సంపూర్ణంగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై రోడ్డు కోసం పంగిడిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగినారు గత కొద్ది సంవత్సరాలుగా రోడ్డు బాగు చేయాలంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు గ్రామస్తుల సమస్యలను పట్టించుకోని అధికారులు పలుమార్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో గత నెలలో...