📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజగదీశ్వరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్

జగదీశ్వరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్

📰 Generate e-Paper Clip

**జగదీశ్వరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్**

వేలేరు, హనుమకొండ జిల్లా:
వేలేరు గ్రామానికి చెందిన మాడిశెట్టి జగదీశ్వరయ్య (జగ్గయ్య సావుకారి) గారు మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ వారి నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గంగుల రణధీర్ రెడ్డి, అక్కల ప్రశాంత్, కృపాసాగర్, యువజన నాయకులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.