📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగ్రామపంచాయతీ వనరులతో వ్యాపారం

గ్రామపంచాయతీ వనరులతో వ్యాపారం

📰 Generate e-Paper Clip

గ్రామపంచాయతీ వనరులతో వ్యాపారం

పంచాయతీ వనరులపై ఎంపీడీవో కు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు

ప్రజావాణి నవంబర్ 2 కమలాపూర్ మండల్ భీంపల్లి గ్రామంలో సుమారు 16 ఏళ్ల క్రితం ప్రజల విరాళంతో అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సహకారంతో సంజీవని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్లాంటు గ్రామపంచాయతీకి చెందిన మంచినీరు విద్యుత్ వినియోగంతో పాటు విలువైన స్థలాన్ని సైతం గ్రామ ప్రజలు విరాళంగా అందించింది ఇంతటి ప్రజా వనరులను వినియోగించుకున్న వాటర్ ప్లాంట్ నుండి గ్రామపంచాయతీకి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం ఎంత వచ్చింది అనే లెక్క లేకుండా పోయింది

లావాదేవీల వివరాలు ఎక్కడ

అనే ప్రశ్నలు ఇప్పుడు గ్రామ ప్రజల్లో తెరపైకి వచ్చింది

పదహారేళ్లగా గ్రామపంచాయతీకి ఆదాయ వివరాలు చూపించలేకపోవడంపై గ్రామ ఉపసర్పంచ్ మునిగే రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజల సొమ్ము పంచాయతీ వనరుల వినియోగిస్తుంటే లెక్కలు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు ఈ వ్యవహారంపై తగిన అధికారులు చర్య తీసుకుని సమగ్ర విచారణ జరిపించి లావాదేవీల వివరాలు ఎంత ఖర్చు ఎంత ఆదాయం నిర్వహణ తీర్చాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుచున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.