గ్రామపంచాయతీ వనరులతో వ్యాపారం
గ్రామపంచాయతీ వనరులతో వ్యాపారం పంచాయతీ వనరులపై ఎంపీడీవో కు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ప్రజావాణి నవంబర్ 2 కమలాపూర్ మండల్ భీంపల్లి గ్రామంలో సుమారు 16 ఏళ్ల క్రితం ప్రజల విరాళంతో అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సహకారంతో సంజీవని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్లాంటు గ్రామపంచాయతీకి చెందిన మంచినీరు విద్యుత్ వినియోగంతో పాటు విలువైన స్థలాన్ని సైతం గ్రామ ప్రజలు విరాళంగా అందించింది ఇంతటి ప్రజా వనరులను వినియోగించుకున్న వాటర్ ప్లాంట్ నుండి గ్రామపంచాయతీకి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం...