📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూటిగల్ లో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభించడం సంతోషకరం

కూటిగల్ లో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభించడం సంతోషకరం

📰 Generate e-Paper Clip

కూటిగల్ లో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభించడం సంతోషకరం

గ్రామ సర్పంచ్ దాసారం బాలకృష్ణ

మద్దూరు నవంబర్10, ప్రజా వాణి,

ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాల తరగతి గదులను మరియు పెయింటింగ్స్ ను ఆవిష్కరణ చేశారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసారం బాలకృష్ణ మరియు దూల్మిట్ట మండల విద్యాధికారి పి.కోటయ్య మరియు గ్రామ వార్డు మెంబర్లు ప్రధానోపాధ్యాయులు పన్యాల శ్రీనివాసరెడ్డి మరియు ఉపాధ్యాయురాలు తాళ్లపల్లి రాజ్యలక్ష్మి,బైరగోని మురళి, గ్రామస్తులు ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రులను పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటిగల్ గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ లో చదువుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో చేరడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి అవకాశం ఉంటుందని మరియు పాఠశాలకు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తారని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.