📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కార్మికుల బాగోగులు తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

కార్మికుల బాగోగులు తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*కార్మికుల బాగోగులు తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి*

*మేడ్చల్ లోని పరిశ్రమలను సందర్శించిన ఎమ్మెల్యే*

మేడ్చల్ పరిశ్రమల కార్మికుల బాగోగులు తెలుసుకొనేందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆ పరిశ్రమలను గురువారం సందర్శించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ ఇండస్ట్రియల్ లోగల రాణి ఇంజన్ వాల్స్, శిలా ఫామ్స్ పరిశ్రమలను మర్రి రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను పలకరిస్తూ వారి బాగోగులను తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ కార్మికుడు అధైర్య పడొద్దని, బి ఆర్ టి యు ఎప్పుడు మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాణి ఇంజన్ వాల్స్ కంపెనీ జనరల్ సెక్రటరీ నరసింహ చారి, గోపాల్, వెంకట్ రావు, రాజేష్, మోహన్ రెడ్డి, శేఖర్, శిలా ఫార్మ్స్ కంపెనీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఉద్దీన్, శ్రీనాథ్, నవీన్ కుమార్, బీమ్ నాయుడు, స్మరణ్ కుమార్, శీలా ఫామ్స్ మేనేజ్మెంట్ రవికుమార్, రామకృష్ణ, మురళి, కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.