కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ
కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని రత్తిరాంతం చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కు ఇటీవల పితృవియోగం జరిగింది. దీంతో వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రత్తి రారాం చేరుకొని స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.బాలాజీ నాయక్ ను,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో మనో నిబ్బరాన్ని కోల్పోవద్దని ధైర్య వచనాలు చెప్పారు. నివాళులర్పించి పరామర్శించిన వారిలో బోటి మీది...