📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకమలాపూర్ బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ ఎస్ఐ నిలదీసిన సర్పంచులు

కమలాపూర్ బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ ఎస్ఐ నిలదీసిన సర్పంచులు

📰 Generate e-Paper Clip

కమలాపూర్ బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ ఎస్ఐ నిలదీసిన సర్పంచులు

ప్రజావాణి నవంబర్ 3 కమలాపూర్ మండల్ విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలపై ఎస్ ఐ శ్రీనివాస్ ను సర్పంచులు సర్వసభ్య సమావేశంలో నిలదీశారు బెల్ట్ దుకాణాలకు ఎక్సేంజ్ శాఖ అనుమతులు ఇచ్చిందా అని ప్రశ్నించారు యదేచ్చగా దుకాణాలు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు తక్షణమే వాటిని నియంత్రించి నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు
మద్యం ఏరులై పారుతుంది అక్రమమద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి మండలంలో ఎన్ని కేసులు నమోదు చేసినారు వెల్లడించాల్సిన అధికారులు అసలు ఎన్ని షాపులపై దాడులు జరిగినాయి ఎంత మద్యం పట్టుబడింది వెల్లడిపోతున్నా ఎక్సైజ్ అధికారులు
నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్సైజ్ అధికారులు
ఎమ్మార్పీ ధరల కంటే 20 నుండి 50 రూపాయల వరకు అదనం వసూలు చేస్తూ మద్యం విక్రయిస్తున్నారు

వీటిపై చర్యలేవి

పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించని ఎక్సైజ్ అధికారులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.