📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅదనపు గదుల నిర్మాణానికి పరిశీలన.

అదనపు గదుల నిర్మాణానికి పరిశీలన.

📰 Generate e-Paper Clip

అదనపు గదుల నిర్మాణానికి పరిశీలన..

నైనాల యుపిఎస్ లో విద్యార్థులకు సరిపోను తరగతి గదులు లేకపోవడం పట్ల గతంలో ఎప్పుడైనా ప్రతిపాదనలు చేశారా? ఎవరి దృష్టి కైనా తీసుకువెళ్లారా?అని కలెక్టర్ స్థానిక హెచ్ఎం హెచ్చు నరేంద్ర కుమార్ ను అడిగారు. పలుమార్లు గత కలెక్టర్లు,ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ల గా చేస్తా మని తెలిపినట్లు చెప్పారు. దీంతో కలెక్టర్ స్పందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీజీ మందుల శ్రీరాములు, ఎంఈఓ రాందాస్,ఏఏంఓ వెంకటేశ్వర్లు, పానెల్ ఇన్స్పెక్షన్ సభ్యులు యాదగిరి, సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.