కమలాపూర్ బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ ఎస్ఐ నిలదీసిన సర్పంచులు

కమలాపూర్ బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ ఎస్ఐ నిలదీసిన సర్పంచులు ప్రజావాణి నవంబర్ 3 కమలాపూర్ మండల్ విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ దుకాణాలపై ఎస్ ఐ శ్రీనివాస్ ను సర్పంచులు సర్వసభ్య సమావేశంలో నిలదీశారు బెల్ట్ దుకాణాలకు ఎక్సేంజ్ శాఖ అనుమతులు ఇచ్చిందా అని ప్రశ్నించారు యదేచ్చగా దుకాణాలు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు తక్షణమే వాటిని నియంత్రించి నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మద్యం ఏరులై పారుతుంది అక్రమమద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి మండలంలో...