కనపర్తిలో ఎలుబాక ప్రణవ ఆశ్రమం వారిచే భగత్గీత పారాయణం
* కవిగాయకులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న
జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోకీ శే లు చెప్పాల లక్ష్మి తేది:27-11-2026 శివైక్యం చెందినారునేడు వారి ఏడవ రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు గోవింద స్వాముల పిలుపుమేరకు ఎలుబాక ప్రణవ ఆశ్రమంజ్ణానానందస్వాముల(మంధాటి లక్ష్మారెడ్డి)వారి ఆద్వర్యంలో భగవత్ గీత పారాయణం చేసి లక్ష్మమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటు ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ మైన సానుభూతి ని తెలియజేసినారుఈ కార్యక్రమానికి హాజరైన కవిగాయకులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్.మాట్లాడుతువీణవంక మండలములోనే కాకుండా వివిధ మండలాలలో ఎలుబాక ప్రణవ ఆశ్రమం వారి ఆధ్వర్యంలో భగవత్గీత పారాయణం భజన కార్యక్రమాలు చేస్తు హిందూ ధర్మాన్ని కాపాడుతు ప్రజలలో చైతన్యంనింపుతున్నామన్నారుఈ కార్యక్రమం లో ఆశ్రమం భక్తులు మేకల శ్రీనివాసరెడ్డి, అర్సం శంకరయ్యకొత్తిరెడ్డిశంకర్ రెడ్డి, గోపు రాజిరెడ్డి,మ్యాడగోని బుచ్చయ్య,నల్ల కొమురారెడ్డి జున్నుతుల కొండాల్ రెడ్డి అనగోని రమేష్, గోనెల సమ్మన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

