కనపర్తిలో ఎలుబాక ప్రణవ ఆశ్రమం వారిచే భగత్గీత పారాయణం

కనపర్తిలో ఎలుబాక ప్రణవ ఆశ్రమం వారిచే భగత్గీత పారాయణం * కవిగాయకులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలోకీ శే లు చెప్పాల లక్ష్మి తేది:27-11-2026 శివైక్యం చెందినారునేడు వారి ఏడవ రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు గోవింద స్వాముల పిలుపుమేరకు ఎలుబాక ప్రణవ ఆశ్రమంజ్ణానానందస్వాముల(మంధాటి లక్ష్మారెడ్డి)వారి ఆద్వర్యంలో భగవత్ గీత పారాయణం చేసి లక్ష్మమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటు ఆ...